: ఈ సినిమా ఒక అద్భుతం...సినిమా మొత్తం అమ్మాయిలే!


'సమ్మర్ వెకేషన్ 1999' పేరిట రూపొందిన ఓ జపాన్ చిత్రం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకున్న ప్రత్యేకత దీనికి ఎనలేని గుర్తింపు తెస్తోంది. ఇందులో స్త్రీ, పురుష పాత్రలన్నిటినీ స్త్రీలే పోషించడం ఈ సినిమా ప్రత్యేకత. ఒక రెజిమెంటెడ్ బాయ్స్ బోర్డింగ్ స్కూల్ కథ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అబ్బాయిల పాత్రధారులంతా 14 ఏళ్ల అమ్మాయిలే కావడం విశేషం. అయితే, ఆ పాత్రలకు డబ్బింగ్ మాత్రం అదే వయసున్న అబ్బాయిలతో చెప్పించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News