: రాజమౌళికి ఉత్తమ దర్శకుడి అవార్డు రాకపోవడం బాధాకరం: దాసరి నారాయణరావు


రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు రాకపోవడం చాలా బాధాకరమని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ చిత్ర దర్శకుడు రాజమౌళికి జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు వస్తే బాగుండేదని అన్నారు. ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా ఎంకైన సందర్భంగా చిత్ర యూనిట్ కు ఆయన అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News