: అవును.. విడిపోతున్నాం: అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా


బాలీవుడ్ లో బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. గతంలో విడిపోతున్నారని వార్తలు వచ్చిన నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్, మలైకా దంపతులు విడిపోతున్నారు. 'అవును, మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నా'మంటూ వారిద్దరూ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారని బాలీవుడ్ లో వార్తలు వెలువడ్డాయి. కాగా, వారిని కలిపి ఉంచేందుకు సల్మాన్ ఖాన్ ఎంతగానో ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మలైకా జీవన విధానం అర్బాజ్ కు నచ్చడం లేదని తెలుస్తోంది. అదీ కాకుండా దుబాయ్ కు చెందిన బిజినెస్ మేన్ తో ఆమెకున్న బంధం అర్బాజ్ నుంచి దూరం కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News