: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి


పాకిస్తాన్ లోని లాహోర్ లో ఈరోజు ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 53 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. లాహోర్ లోని గుల్షన్-ఇ-ఇక్బాల్ పార్క్ లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఒక ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

  • Loading...

More Telugu News