: 'శ‌క్తిమాన్‌'తో హోలీ జ‌రుపుకున్న ఉత్త‌రాఖండ్ పోలీసులు


బీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా ఈనెల‌ 14న ఎమ్మెల్యే గణేశ్‌.. పోలీస్ దళానికి చెందిన 'శక్తిమాన్' అనే గుర్రంపై దాడి చేసి గాయపరిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాలు విరిగిపోయిన శక్తిమాన్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి, కృత్రిమ కాలు అమర్చారు. హోలీ సంద‌ర్భంగా ఉత్తరాఖండ్ పోలీసులు 'శక్తిమాన్'కు రంగులద్ది హోలీ జ‌రుపుకున్నారు. తాము జ‌రుపుకుంటోన్న పండగ‌లో శ‌క్తిమాన్‌ని కూడా భాగ‌స్వామ్యం చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

  • Loading...

More Telugu News