: ఈ చిన్నారి ప్రేమ నాకు చాలా ప్రత్యేకం: నటి సమంతా


దక్షిణాది హీరోయిన్ సమంతా ఈరోజు తన ట్వట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఒక చిన్నారి, ఆ పక్కనే పడుకుని ప్రేమగా చూస్తున్న సమంతా ఉన్నారు. ‘దేవుడిచ్చిన బిడ్డ ఆన్ష్, ఈ చిన్నారి నా జీవితంలో అత్యంత ముఖ్యమైనవాడు, ఆ ప్రేమ చాలా ప్రత్యేకం’ అని సమంతా తన ట్వీట్ లో పేర్కొంది. నీరజ్ కోన కుమారుడు ఆన్ష్ అని, నీరజ్ కోన అంటే తనకు చాలా ప్రేమ అని సమంతా తన ట్వీట్ లో తెలిపింది.

  • Loading...

More Telugu News