: మెగాస్టార్ చేతుల మీదుగా ఆడియో సీడీ ఆవిష్కరణ


‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. సర్దార్ గబ్బర్ సింగ్ వేషధారణలో ఉన్న చిన్నారులు ఈ చిత్రం ఆడియో సీడీల బాక్సును తీసుకువచ్చారు. అనంతరం మొదటి సీడీని తీసి, పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ అందజేశారు. అనంతరం హీరోయిన్ కాజల్, త్రివిక్రమ్, దర్శకుడు బాబీ, మిగిలిన నటీనటులు ఈ సీడీలను చిరంజీవి నుంచి స్వీకరించారు.

  • Loading...

More Telugu News