: షూటింగ్ విశేషాలతో డైరీ రాయనున్న పవర్ స్టార్!


‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ విశేషాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక డైరీ రాయనున్నారు. ఈ విశేషాలను ఒక బ్లాగ్ లో పొందుపరచనున్నారు. ఇలా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డైరీ ఒక బ్లాగ్ రూపంలో అతి త్వరలో అభిమానుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని యాంకర్ సుమ ఆడియో వేడుకలో వెల్లడించింది. కాగా, ఈ ఆడియో రిలీజ్ వేడుక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చిత్రాలకు సంబంధించిన పాటలకు డ్యాన్స్ బృందాలు స్టెప్పులేస్తున్నాయి. ‘మెగా’ బ్రదర్స్ రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News