: కాసేపట్లో 'సర్దార్' వేడుక... ‘నోవాటెల్’ వద్ద భారీ పోలీసు బందోబస్తు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో కొన్ని నిమిషాలలో ప్రారంభం కానుంది. ‘మెగా’ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. నోవాటెల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.

  • Loading...

More Telugu News