: గుంటూరు జిల్లా వినుకొండలో స్వల్ప భూకంపం


గుంటూరు జిల్లా వినుకొండలో ఈ మధ్యాహ్నం స్వల్ప భూకంపం వచ్చింది. భవనాలు కంపించడంతో ఇళ్లలోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సంజయ్ గాంధీ నగర్, సీతయ్యనగర్, కొత్తపేట ప్రాంతాలలో భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు.

  • Loading...

More Telugu News