: 'ఫ్లిప్ కార్ట్' సీఈవో మెయిల్ హ్యాక్ కాలేదు...వచ్చింది నకిలీ మెయిల్


ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ మెయిల్ హ్యాకింగుకి గురి కాలేదని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఫ్లిప్ కార్ట్ సీఎఫ్ఓ సంజయ్ బవేజాకు బిన్నీ బన్సల్ మెయిల్ హ్యాక్ చేసినట్టు, తక్షణం 80 వేల డాలర్లు పంపాలని డిమాండ్ చేస్తూ మెయిల్ పెట్టారంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బన్సల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన సైబర్ క్రైం నిపుణులు హ్యాకింగ్ జరగలేదని తేల్చి చెప్పారు. అయితే బిన్నీ బన్సల్ నకిలీ మెయిల్ తో ఈ డిమాండ్ చేశారని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

  • Loading...

More Telugu News