: జూబ్లీహిల్స్ లో ముగ్గురు యువతుల అదృశ్యం


హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఒకే ప్రాంతంలో వివిధ కుటుంబాలకు చెందిన ముగ్గురు యువతులు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇళ్లు చేరకపోవడంతో ఆయా కుటుంబాలకు చెందిన పెద్దలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ప్రేమ లేదా వ్యక్తిగత కారణాల వల్ల వారు పరారైనట్టు నిర్ధారించారు. అదృశ్యమైన ముగ్గురు యువతుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News