: చంద్రబాబు సహా ముగ్గురు మంత్రులపై వైఎస్సార్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరో ముగ్గురు మంత్రులపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. చంద్రబాబు సహా, మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని, దేవినేనిపై వైఎస్సార్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.

  • Loading...

More Telugu News