: అందరూ మా వాళ్లేనని మీరు స్పందించడం లేదు: జగన్


చంద్రబాబునాయుడి సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా, ఇంతవరకూ గిరిజన సలహా సంఘాన్ని ప్రకటించలేదని విపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించారు. ఈ ఉదయం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయంపై చర్చ రాగా, జగన్ మాట్లాడారు. గిరిజనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే, సంఘం ఏర్పాటు తప్పనిసరని గుర్తు చేసిన ఆయన, ఏపీలోని 7 గిరిజన అసెంబ్లీ సెగ్మెంట్లలో, ఆరు చోట్ల తమ పార్టీ వారున్న కారణంగానే ప్రభుత్వం కమిటీని వేయడం లేదని ఆరోపించారు. తక్షణం ట్రైబల్స్ అడ్వయిజరీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News