: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు


బాంబు బెదిరింపు హెచ్చరికతో థాయిల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ఎయిర్ ఇండియా విమానాన్ని కాసేపటి క్రితం నిలిపివేశారు. విమానంలో బాంబు ఉందన్న హెచ్చరికతో ఎయిరిండియా 332 ఫ్లయిట్ ను నిలిపివేసి... ప్రయాణికులు అందరినీ బయటకు పంపించి, విస్తృత తనిఖీలు చేపట్టారు.

  • Loading...

More Telugu News