: మూడు వికెట్లు కోల్పోయిన భారత్


నాగపూర్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్ లో స్వల్ప లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. అయితే మొదటి ఓవర్ లోనే మెక్ కల్లం బౌలింగ్ లో ధావన్ ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. రెండో ఓవర్ లో శాన్త్ నర్ బౌలింగ్ లో రోహిత్ శర్మ, రైనాలు అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో విరాట్ కోహ్లి, యువరాజ్ ఉన్నారు. 3.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టీమిండియా పదహారు పరుగులు చేసింది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News