: జగన్ కు కొవ్వెక్కి ఆ విధంగా మాట్లాడాడు: అచ్చెన్నాయుడు


ముఖ్యమంత్రి చంద్రబాబుపై, న్యాయవ్యవస్థపై విపరీత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి కొవ్వెక్కిందని, అందుకే ఆ విధంగా మాట్లాడాడని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ పై తాను చేసిన వ్యాఖ్యలతో సభ్యుల మనోభావాలు నొప్పిస్తే తన మాటలు ఉపసంహరించుకుంటున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News