: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను వదిలే సమస్యే లేదు: సీబీఐ


కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థను వదిలే సమస్యే లేదని సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా తెలిపారు. తమ విచారణ కొనసాగుతుందని, ఆ సంస్థ జరిపిన అన్ని ఒప్పందాలను, లావాదేవీలనూ పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. దాదాపు పదేళ్ల క్రితం నుంచి సాగిన అన్ని లావాదేవీలనూ చూస్తున్నామని, రుణాలిచ్చిన బ్యాంకు అధికారులనూ ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు రూ. 900 కోట్ల రుణానికి మాత్రమే అందినప్పటికీ, మొత్తం రూ. 7 వేల కోట్లపైన సమగ్ర విచారణ జరపనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News