: అమెరికాది గన్ కల్చర్... మండిపడ్డ చైనా


అమెరికాపై చైనా దౌత్యవేత్త ఫూ కాంగ్ మండిపడ్డారు. విమర్శల వర్షం కురిపించారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి కారణంగా అమాయక ప్రజలు బలైపోతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. చైనాలో మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ అమెరికా నాయకత్వంలోని పదకొండు దేశాలు చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. అత్యాచారాలకు, హత్యలకు నిలయం అమెరికా అని విమర్శిస్తూ, ఇతర దేశాలపై అమెరికా చేస్తున్న డ్రోన్ల దాడులపై ఫూ కాంగ్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News