: ఎస్ యూవీ లుక్ లో ‘వోల్వో’ సరికొత్త కారు


ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) లుక్ తో ఉన్న వోల్వో సంస్థ కొత్త కారు భారత మార్కెట్ లోకి విడుదలైంది. 'ఎస్ 60 క్రాస్ కంట్'రీ పేరిట విడుదల చేసిన ఈ కారు ధర ఢిల్లీ ఎక్స్ షోరూంలో రూ.38.9 లక్షలు. ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే...డ్రైవర్ సీటు దగ్గర డిస్ ప్లే, స్పోర్ట్స్ లుక్ లో సీట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, పార్కింగ్ సెన్సార్ తో రివర్సింగ్ కెమెరా వంటి అధునాతన ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News