: సోమవారానికి వాయిదాపడ్డ ఏపీ బడ్జెట్ సమావేశాలు


ఈ నెల 14వ తేదీకి ఏపీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. కాగా, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2016-17 వ్యవసాయ బడ్జెట్ ను రూ.16,250 కోట్లుగా ప్రతిపాదించారు. ఏ విభాగానికి ఎంత ప్రతిపాదించారన్న విషయాన్ని మంత్రి చదివి వినిపించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సమావేశాలను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News