: ఇటలీ నావికుల కేసు విచారణ ప్రత్యేక కోర్టులో: సుప్రీం


భారత జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికులపై ప్రత్యేక కోర్టులో నిరంతర విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కొనసాగించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News