: భారత్ ముందు స్వల్ప లక్ష్యం


భారత్-యూఏఈ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(43) మినహా ఎవరూ రాణించలేకపోయారు. అన్వర్ తర్వాత అత్యధిక స్కోరు చేసింది ముస్తఫా(11). కాగా, భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా, పాండ్యా, హర్భజన్ సింగ్, నేగీ, యువరాజ్ లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.

  • Loading...

More Telugu News