: టీమిండియాకు నూతన దుస్తులు


టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా సరికొత్త దుస్తుల్లో కనపడనుంది. ఈ టోర్నీ కోసం నూతన దుస్తులను తయారు చేసినట్లు ప్రముఖ సంస్థ నైక్ వెల్లడించింది. ఆటగాళ్లు ధరించే జెర్సీ కాలర్ ను కూడా మార్చామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇవి ఆసియన్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయని నైక్ సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News