: వాళ్లేమీ అమాయకులు కాదు...'వీణవంక' ఘటనలో ఆధారాలు లభ్యం


కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారంపై విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిందితులు శ్రీనివాస్, అంజయ్య, రాజేష్ ల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో వీరు చాలా దారుణాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందుతుండగా, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభ్యమయినట్టు తెలుస్తోంది. దీనికి తోడు అత్యాచార ఘటనలో బాధితురాలు నిందితుల బారినుంచి తప్పించుకున్న వెంటనే ఎస్సైకి ఫోన్ చేసినట్టు సమాచారం. అయితే ఎస్సై దానిని తేలిగ్గా తీసుకుని పట్టించుకోలేదని తెలుస్తోంది. దీనిపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News