: ట్రిపుల్ ఐటీ, తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంకు నిధులు... ప్రస్తావన లేని ప్రత్యేక హోదా


2016-17 సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లోని ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీలకు కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా నిధులు ప్రకటించింది. ట్రిపుల్ ఐటీలకు రూ.20 కోట్లు, తిరుపతి ఐఐటీకి రూ.40 కోట్లు, విశాఖ ఐఐఎంకు రూ.30 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్ఐటీకి రూ.40 కోట్లు, తిరుపతి ఐఐఎస్ ఈఆర్ కు రూ.40 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి నిధులు కేటాయించారు. ఇక ప్రభుత్వం తరపు నుంచి పంపిన ప్రతిపాదనల్లో కేవలం విజయవాడ, విశాఖ, పోలవరం ప్రాజెక్టులకు మాత్రమే కొద్దిపాటి నిధులు దక్కాయి. ప్రధానమైన ప్రత్యేక హోదా కల్పనపైగానీ, అమరావతికి నిధులుగానీ ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News