: భారత్ లో మార్పుకు బడ్జెట్ లో 9 ముఖ్య సెక్టార్లు
భారత్ లో మార్పును కొలిచేందుకు బడ్జెట్ లో 9 ముఖ్యమైన సెక్టార్లను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ లో పేర్కొన్నారు. ఈ ప్రధాన అంశాలపైనే బడ్జెట్ ఉంటుందని తెలిపారు. * వ్యవసాయం * గ్రామీణ ప్రాంతాలు * సామాజిక రంగం * విద్యా నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ సృష్టి, ఉత్పాదక ఆధారిత ఆర్థిక వ్యవస్థ * మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు * ఆర్థిక సంస్కరణలు * పాలన పరమైన సంస్కరణలు, వ్యాపార నిర్వహణను సరళతరం చేయడం * ఆర్థిక క్రమశిక్షణ * పన్నుల వ్యవస్థలో సంస్కరణలను... కొలమానంగా తీసుకున్నట్టు జైట్లీ తెలిపారు.