: లేపాక్షి ఉత్సవాలలో గ్రామోత్సవాన్ని ప్రారంభించిన బాలయ్య


అనంతపురం జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న లేపాక్షి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పానేశ్వరుడు, దుర్గామాతను భక్తులు దర్శించుకుంటున్నారు. అంతకుముందు లేపాక్షిలో జటాయువు మోక్ష ఘాట్ రోడ్డును కూడా బాలయ్య ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఉత్సవాలకు సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, ఏపీమంత్రులు, సినీ నటులు, కళాకారులు పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News