: రైల్వే బడ్జెట్ పై ట్విట్టర్ లో జోకులు!
* డబుల్ డెక్కర్ రైళ్లను ప్రకటించారు. హు... కొత్తదనం ఏముంది ఇందులో..! భారతీయ రైళ్లు ఇప్పటికే డబుల్ డెక్కర్ కెపాసిటీతో (అంటే ఒక్కో రైలు రెండు రైళ్లకు సరిపడే ప్రయాణికులతో) నడుస్తున్నాయి...: ఐసైకో * భారత రాజకీయాలపై రైళ్లలో మాట్లాడకుండా ఉండే వారిపై జరిమానా విధించాలి: ఎంగినెర్డ్ * రాహుల్ గాంధీ కోసం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు (ఓ బొమ్మ రైలు ఫొటో పెట్టి..) అంటూ హత్ వాలా ఠాకూర్ అనే యూజర్ ట్వీట్ చేశాడు. * లాలూజీకి ఏమీ లేదు... !: రాకేశ్ కుమార్ * బేబీ ఫుడ్, వేడి పాలు, నీరు స్టేషన్లలో లభ్యం... సో రాహుల్ గాంధీ (చిన్న పిల్లాడితో పోలుస్తూ) ఇప్పటికైనా తన ఆందోళన విరమించాలి: ఏజీ11పూజా