: డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ పాం టికెట్ కొనుగోలు


ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు ఉంటాయని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ పాం టికెట్ కొనుగోలుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2016-17 సంవత్సరానికి రైల్వేలు రూ.1,84,820 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. డీజిల్, విద్యుత్తు, ఇతర ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెడతామన్నారు. 5,500 కిలో మీటర్లలో 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News