: యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
యశ్వంత్ పూర్ నుంచి హరా వెళుతున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఈవేళ అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ సమీపంలోకి రాగానే ఈ సాయంత్రం ఏసీ బోగీల్లోంచి పొగలు వచ్చాయి. భయంతో ప్రయాణికులు చైన్ లాగి రైలు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు.