: లోక్ సభలో హెచ్ సీయూ, జేఎన్ యూ ఘటనలపై చర్చ ప్రారంభం
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల మరణం, జేఎన్ యూ ఘటనలపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ముందుగా ప్రసంగిస్తున్నారు.