: సారయ్యను సస్పెండ్ చేసిన టీ-పీసీసీ


వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను పార్టీ నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సస్పెండ్ చేసింది. సారయ్య ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతుండటంతో ఈ మేరకు టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. మరికాసేపట్లో సారయ్య క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ ను కలవనున్నారు.

  • Loading...

More Telugu News