: కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ముంచెత్తిన మంచు


అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ ను మంచు ముంచెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న మంచు ధాటికి రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి. కార్లు, ఇళ్లపై మంచు అడుగుల మేర పేరుకుపోయింది. దీనికి తోడు, చల్లగాలులు బలంగా వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం కలిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News