: టీడీపీలోకి 40 మంది గుంటూరు జిల్లా సర్పంచ్ లు


ఏపీలో టీడీపీ ఆకర్ష్ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన నలభై మంది సర్పంచ్ లు ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో వారంతా పార్టీలో చేరనున్నారు. వారితో పాటు సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాస్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News