: జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకు జ్యుడీషియల్ కస్టడీ


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దేశద్రోహం కేసులో అరెస్టైన అతడిని ఢిల్లీ పోలీసులు ఈ మధ్యాహ్నం న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. కేసు పూర్వాపరాలు విచారించిన న్యాయమూర్తి 14 రోజుల పాటు అతనికి కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News