: కేసీఆర్ కు ఎన్ఆర్ఐ కల్చరల్ సంస్థ ఆహ్వానం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమెరికాలోని సిద్ధి వినాయక కల్చరల్ సెంటర్ సభ్యులు ఆహ్వానం పలికారు. కాలిఫోర్నియాలో ఆగస్టు 17న నిర్వహించనున్న శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరారు. ఈరోజు సీఎం క్యాంపు ఆఫీసులో కేసీఆర్ ని కలిసిన వారిలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ ఉమాశంకర్ దీక్షిత్, సిఫీ డాట్ కామ్ డైరెక్టర్ ఆనంద్ రాజు ఉన్నారు.

  • Loading...

More Telugu News