: నీటి శుద్ధి యంత్రంలో బంగారం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు


విశాఖ నుంచి విజయవాడకు వస్తున్న ఓ వ్యక్తి వద్ద కస్టమ్స్ అధికారులు 5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ముందస్తు సమాచారం ఉండటంతో ఆ వ్యక్తిని అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద ఉన్న నీటి శుద్ధి యంత్రంలో బంగారం ఉండడాన్ని గుర్తించారు. వెంటనే బంగారాన్ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News