: అమితాబ్ కార్ల జాబితాలో రేంజ్ రోవర్ 'ఆటోబయోగ్రఫీ'


బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కు ఉన్న కార్ల జాబితాలో తాజాగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్ డబ్య్లుబీ కూడా చేరిపోయింది. ముంబయి అంథేరి వెస్ట్ లోని ల్యాండ్ రోవర్ కొత్త షోరూం నుంచి ఈ ఎస్ యూవీని కొనుగోలు చేశారు. అత్యున్నత స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని ఈ కారుకు 4-వీల్ డ్రైవ్ సౌకర్యం కూడా ఉంది. కేవలం 6.9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని ఇది అందుకుంటుంది. గరిష్ఠంగా ఇది 218 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ఇంజిన్ 3000 ఆర్ఫీఎం వద్ద 335 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది.

  • Loading...

More Telugu News