: సింహాచలంలో 15 బస్తాల తలనీలాలు చోరీ!


వరాహనరసింహ స్వామి కొలువై ఉన్న సింహాచలంలో తలనీలాలు చోరీ అయ్యాయి. గది తాళాలు పగులగొట్టి స్పెషల్ గ్రేడ్ కు చెందిన తలనీలాలను దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు 15 బస్తాలను ఎత్తుకెళ్లి ఉంటారని, వాటి విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. అక్కడి వాచ్ మన్ రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News