: చిన్నప్పటి నుంచి నాగార్జునకు అభిమానిని: కేటీఆర్


సినీ నటుడు నాగార్జున అంటే తనకెంతో అభిమానమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాటక బుల్డోజర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ను కేటీఆర్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి నాగార్జునకు అభిమానినని అన్నారు. మరో ప్రముఖ నటుడు వెంకటేశ్ తో కలిసి చాలా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను తిలకించానని చెప్పిన కేటీఆర్, తనకు టీ20 మ్యాచ్ లంటే ఎంతో ఇష్టమని అన్నారు.

  • Loading...

More Telugu News