: అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండీపై దాడికి బాధితుల యత్నం... అడ్డుకున్న పోలీసులు


ఇంతకాలం నుంచి తమకు డబ్బులు చెల్లించకుండా చేతులెత్తేసిన అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణలపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో ఈరోజు వారిద్దరినీ కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఛైర్మన్ వెంకటరామారావుపై దాడిచేసి కొట్టబోయారు. సకాలంలో స్పందించిన పోలీసులు బాధితులను కట్టడి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

  • Loading...

More Telugu News