: చంద్రబాబును కలసిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈ రోజు విజయవాడలో కలిశారు. మంత్రి దేవినేని ఉమతో కలసి సీఎం నివాసంలో ఆయన సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి గల కారణం తెలియాల్సి ఉంది.