: అంగన్ వాడీలు మరింత బాధ్యతగా పనిచేయాలి: మంత్రి పీతల సుజాత


మంత్రి పీతల సుజాతను అంగన్ వాడీ సంఘాల ప్రతినిధులు కలిశారు. గౌరవవేతనం పెంచినందుకు గాను ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు. అంగన్ వాడీలు సమర్థంగా పనిచేసేందుకే సీఎం చంద్రబాబు వారి వేతనాలు పెంచారని, కాబట్టి మరింత బాధ్యతగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టాలని ఆమె అన్నారు. కాగా, లక్ష నాలుగు వేలమందికి జీతాల పెంపు వర్తిస్తుంది. ఈ జీతాల పెంపు వల్ల ఏడాదికి రూ.710 కోట్ల అదనపు భారం పడుతుందని పీతల సుజాత పేర్కొనడం విదితమే.

  • Loading...

More Telugu News