: అత్యాచార దోషులకు 140 ఏళ్ల జైలు శిక్ష!


మూడేళ్ల క్రితం బ్రిటన్ కు చెందిన ఒక బాలికపై అత్యాచారం జరిపిన కేసులో దోషులకు 140 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్ లోని బ్రాడ్ ఫోర్డ్ కోర్టు తీర్పు నిచ్చింది. దోషులలో 12 మంది పాకిస్తానీయులతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ... 2011-12 మధ్య కాలంలో వెస్ట్ యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన బాలికను పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి సుమారు 13 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్ సంతతికి చెందిన అహ్మద్ అల్ చౌదరి ఈ కేసులో ప్రధాన ముద్దాయి అని ప్రాసిక్యూటర్ తెలిపారు.

  • Loading...

More Telugu News