: పూరానాపూల్ లో ముగిసిన రీపోలింగ్


పాతబస్తీలోని పూరానాపూల్ లో రీపోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్ లో నిలుచున్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. భారీగానే ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. పాతబస్తీలో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఈసీ రీపోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గ్రేటర్ కౌంటింగ్, ఫలితాలు వెల్లడవుతుండగా చివరగా ఈ స్థానం ఓట్లను లెక్కించనున్నారు.

  • Loading...

More Telugu News