: పిడుగురాళ్లలో ఇద్దరు నకిలీ మావోల అరెస్టు


గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఇద్దరు నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపేర్లు రవితేజ, శ్రీనివాస్ గా గుర్తించారు. వారి నుంచి రూ.3.30 లక్షల నగదు, రెండు మోటార్ బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. రూ.8 లక్షలు ఇవ్వాలని ఓ వ్యాపారిని వీరు బెదిరిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News