: ఎమ్మెల్యే బలాలకు బెయిలు మంజూరు


ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసంపై దాడి కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. అంతకుముందు బలాలపై మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 341, 448, 427, 506, 147, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత నాంపల్లి కోర్టుకు తరలించారు.

  • Loading...

More Telugu News