: చిరంజీవి అభిప్రాయం సరైనదే: విజయశాంతి


కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్ పై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి అభిప్రాయం సరైనదేనని సినీ నటి విజయశాంతి అన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాలు బీసీలకు నష్టం కలగకుండా కాపుల సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చిరంజీవి బహిరంగ లేఖ రాసిన విదితమే.

  • Loading...

More Telugu News