: ‘విశాఖ’ కైలాసగిరిలో తెగిపడ్డ రోప్ వే క్యాబిన్!


విశాఖ పట్టణంలోని పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో రోప్ వే క్యాబిన్ తెగిపడింది. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి. పర్యాటకులు సికింద్రాబాద్ కు చెందినవారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News